MLG: లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో ఎస్పీ సుధీర్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలపై చర్చించారు.
తెలంగాణ
'మావోయిస్టుల పునరావాసం వేగవంతం చేయాలి'


