WNP: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను CITU రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ప్రారంభించారు.కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. ఆశా, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ తదితర కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కార్మికులపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన


