కృష్ణా: మచిలీపట్నం నగరంలో వారం రోజులుగా 42 చెత్త సేకరణ ఆటోలు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో డీజిల్ అందక ఆటోలు నిలిచిపోయాయని కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టు కార్మికులను కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెత్త సేకరణ నిలిచిపోవడంపై అసహనం


