RR: నాగోల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జేకే మహేష్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌తో సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతోనూ ఆయన సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొంటూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ గతంలో కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. ఈ ప్రచారంపై అధికారిక ధ్రువీకరణ, పోలీసుల పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తెలంగాణ
హత్య కేసులో నిందితుడి రాజకీయ లింకులు?


