KMR: సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు ‘వార్తలాప్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహనా సందేశాలను విస్తృత స్థాయిలో ప్రజానీకానికి చేరవేయడంలో సమర్థవంతమైన మీడియా ఔట్‌రీచ్ అవసరమని తెలిపారు.
తెలంగాణ
'సమాజంలో మీడియా పాత్ర కీలకం'


