NRPT: కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గవినొళ్ల శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా 22-ఏ జాబితాలో దళితులు, గిరిజనుల భూములు చేరడంతో వారు పడుతున్న ఇబ్బందులను వివరించి, తక్షణమే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
SC, ST సమస్యలను పరిష్కరించాలని వినతి


