హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడిని దర్శించుకున్న SP నిఖిత పంత్

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా SBI బ్యాంక్ సమీపంలో MLC దండే విఠల్ ప్రతిష్టించిన గణనాథుడిని జిల్లా ఎస్పీ నిఖిత పంత్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ప్రజలందరికీ గణనాథుని ఆఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.