పెద్దపల్లి జిల్లాలో సెప్టెంబర్ 30 లోపు డిజిటల్ పంటల సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఐడిఓసీలో బుధవారం సంబంధిత అధికారులతో పంటల సర్వేపై సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సన్న రకం పంటలకు బోనస్ దృష్ట్యా పంటల నమోదు కీలకమని తెలిపారు. అధికారులు సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 30 లోపు డిజిటల్ సర్వే పూర్తి చేయాలి'


