హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపులో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

KNR: శంకరపట్నం మండలం మక్త-ముత్తారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారి గుండా వాహనాలు, ద్విచక్ర వాహనదారులు రేయి పగలు తేడా లేకుండా ప్రయాణిస్తుంటారు.ట్రాన్స్ఫార్మర్ తక్కువ హైట్ లో ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి పాకుతున్నాయని,చుట్టూ ఇనుప కంచె లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదం పొంచి ఉందన్నారు.