SKLM: సంతబొమ్మాలి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎంఆర్కే దాస్ పాఠశాలలో చదువుతున్న 220 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి తనిఖీలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. వైద్యాధికారిణి డాక్టర్ నందిని, ఎంఈవోలు చిన్నవాడు, అర్జునుడు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత కంటి వైద్య శిబిరం


