SRCL: సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో ఆకురథ మండప్ వారి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో గంగాహరతి నిర్వహిస్తున్నారు. గంగాహరతికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పరిసర ప్రాంతం భక్తి వాతావరణంతో సందడిగా మారింది.
తెలంగాణ
ఆకట్టుకుంటున్న గంగాహరతి


