BDK: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడదల చేశారు.
తెలంగాణ
రేపు ఐడీఓసీలో ప్రజా పాలన దినోత్సవం


