ASR: గిరిజన రైతులు తమ భూములకు రీ సర్వే చేయించుకోవాలని జీకేవీధి తహసీల్దార్ అన్నాజీరావు కోరారు. దుచ్చరిపాలెంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను బుధవారం పరిశీలించారు. సర్వే సిబ్బందికి రైతులు సహకరించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కుటుంబ, సరిహద్దు రైతుల మధ్య భూ వివాదాలు ఉంటే రెవెన్యూశాఖ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూముల రీ సర్వే పరిశీలన


