HYD: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15తో సమానమైన ప్రాధాన్యత కలిగిన రోజని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఆయన.. విమోచన పోరాట చరిత్రను యువత తెలుసుకోవాలని, నాటి త్యాగాల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.
తెలంగాణ
పాఠ్యాంశాల్లో త్యాగాల వివరాలు చేర్చాలి: రామచందర్‌రావు


