హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మేయర్

NLG: మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండ 1వ డివిజన్ పరిధిలోని పచ్చల సోమేశ్వరాలయం వద్ద లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మహిళా అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు.