హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భవనాన్ని అందుబాటులోకి తేవాలి'

NGKL: ఊర్కొండ మండల కేంద్రంలో నిర్మిస్తున్న కేజీబీవీ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరినప్పటికీ నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాల కల్వకుర్తిలో కొనసాగుతోంది. భవనానికి సంబంధించి కిటికీలు, తలుపులు, ప్రహరీ గోడ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేసి భవనాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.