NTR: పెనుగంచిప్రోలు శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ఎం నక్కా బాబూరావు మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంచి ఓజోన్ పొరను సంరక్షించాలని పౌరులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి ఓజోన్ పరిరక్షణపై నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఓజోన్ పరిరక్షణకు పచ్చదనం పెంచాలి'


