హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

NGKL: జిల్లాలో పాఠశాలకు వెళ్లలేనివారు, మధ్యలో చదువు ఆపేసినవారు, వయోజనులు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా దూరవిద్యలో 10వ తరగతి, ఇంటర్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చని జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16 ఓపెన్‌ స్కూల్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు అడ్మిషన్లు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.