హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగారం–పగిడిపల్లి రోడ్డు అధ్వానం

VKB: కొడంగల్ మండలం నాగారం సమీపం నుంచి యాలాల మండలం పగిడిపల్లి వరకు రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి కంకర దశకే పరిమితం చేశారని, ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు, దుమ్ముతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.