హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల సమస్యలకు పరిష్కారం చూపాలి'

SRPT: 22-A నిషేధిత భూములు, భూదాన్, సీలింగ్, మిగులు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు వినతిపత్రం అందజేశారు. తప్పుగా 22-A జాబితాలో నమోదైన భూములను తొలగించాలని టీడీపీ నేతలు కోరారు.