NGKL: మిల్లింగ్ తరుగును సరిగా లెక్కించకపోవడం, ఎఫ్సీఐ ఉడికించిన బియ్యం స్వీకరించకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోందని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించే వరకు జిల్లాలో రైస్ మిల్లుల కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
జిల్లాలో రైస్ మిల్లుల కార్యకలాపాలు బంద్


