GDWL: గద్వాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు డీఈవో కే.విజయలక్ష్మి తెలిపారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక రుసుముతో టీజీ ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు: DEO


