NGKL: జిల్లా కేంద్రంలో బుధవారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కవులు, రచయితలు గోడపత్రికలను ఆవిష్కరించారు. సంస్థ అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య మాట్లాడారు. ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్లో జరిగే 'వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు' పుస్తక రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
గోడపత్రిక ఆవిష్కరణ


