HYD: దిల్‌సుఖ్‌నగర్‌లోని M/s బహార్ బిర్యానీ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 కిలోల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ అధికారికి అధికారులు సిఫార్సు చేశారు.
తెలంగాణ
VIDEO: ఛీ..! కుళ్లిన మాంసంతో బిర్యానీనా


