హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో USFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

ఆర్మూర్: సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో సంగారెడ్డిలో నిర్వహించనున్న USFI తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల కరపత్రాలను ఆర్మూర్‌లో జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలు, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర అంశాలపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.