హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ భవనం కూల్చివేత

RR: శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ఐదు అంతస్తుల అక్రమ భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.