WGL: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడికి TPCC చీఫ్ సూచించారు.
తెలంగాణ
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: TPCC చీఫ్


