హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత సహకార సంఘం 79వ వార్షికోత్సవం

SRCL: వేములవాడ పట్టణ చేనేత సహకార సంఘం 79వ వార్షికోత్సవం, సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నేతన్నలకు ఆర్థిక భరోసా, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో వేములవాడలో నూలు డిపో ఏర్పాటు కావడం చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమన్నారు.