హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నదాత పంటకు ఏదీ బీమా

GDWL: అందరికీ అన్నం పెట్టే రైతు ఆరుగాలం శ్రమించి పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలను పండిస్తుంటాడు. కానీ మరోవైపు వర్షాలు లేక వాతావరణ మార్పులతో రైతు తన పంటలను నష్టపోతున్నాడు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితిలు నెలకొనడంతో జిల్లాలో అనేక పంటలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుకు రైతు బీమాను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.