హైదరాబాద్: 28°C
తెలంగాణ

"గిరిజన మహాసభల పోస్టర్ ఆవిష్కరణ"

MHBD: హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సంఘం (TGS) మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహాసభను విజయవంతం చేయాలని కోరారు.