హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బేస్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు మూడో స్థానం

PLD: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల బేస్‌బాల్ టోర్నమెంట్‌లో పల్నాడు జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. ఈ జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన పీ.చంద్రిక, B.శ్రీలక్ష్మి, E.పూజిత, S.ప్రజ్ఞశ్రీ, ఏ. నక్షత్ర ప్రాతినిధ్యం వహించి జట్టు విజయానికి కీలకంగా నిలిచారని పీడీ సైదయ్య తెలిపారు.