SRCL: ఐడీఓసీలో బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమిటీ (డీఎల్టీసీ) సమావేశం నిర్వహించారు. డీబీఎన్, ఫారెస్ట్ రైట్స్, టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా, భారత్‌నెట్, ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ యాప్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల సమయంలో టీ-ఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
ఐడీఓసీలో డీఎల్టీసీ సమావేశం


