MDCL: మూసాపేటలో అయ్యప్ప స్వామి తరహాలో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలిన ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అందులో వినాయకుడిని ప్రతిష్ఠించారు. చతుర్భుజాలతో, అభయహస్తంతో దర్శనమిస్తున్న గణనాథుడిని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక రూపంలో వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు కమిటీ సభ్యులు ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
అయ్యప్ప తరహాలో గణనాథుడు


