హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి: BSP

SDPT: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు శ్రద్ధ చూపాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎండలు, పశువుల కారణంగా మొక్కలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.