WGL: నర్సంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గన్ని నేడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ కన్వీనర్ గా కలువల ఆనందరావు, కో కన్వీనర్లుగా పోడేటి అశోక్, వంచే రాజేందర్ రెడ్డి, వడ్లకొండ రాజ్ కుమార్, ఊరటి రాజులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మాజీ అధ్యక్షులు కామగోని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నూతన పాలకవర్గం సభ్యులు తోటి పత్రిక మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం ఎన్నిక


