హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వేగంగా అభివృద్ధి పనులు చేశాం'

NZB: హుస్సేన్‌నగర్ సర్పంచ్‌గా 300 రోజులు పూర్తయిన సందర్భంగా జిల మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు, స్ట్రీట్ లైట్ ,రూ.10 లక్షలతో వీవో బిల్డింగ్‌ నిర్మించామన్నారు. మిగిలిన సీసీ డ్రైనేజీ, బతుకమ్మ ఘాట్‌ లైటింగ్‌ పనులను వేసవిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.