HYD: పోలీసులు సీజ్ చేసిన రూ.3 కోట్ల బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ.. 'IBOMMA' రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఖాతాలు ఫ్రీజ్ చేయడంలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. పైరసీ వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రవికి చెందిన ఈ ఖాతాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ
నాంపల్లి కోర్టులో 'IBOMMA' రవి పిటిషన్


