NTR: శనగపాడులో 9వ జాతీయ పోషణ మాసాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు సమతుల పోషకాహారం, ప్రేమతో కూడిన సంరక్షణ, మెదడును చైతన్యపరిచే ఆటపాటలు అవసరమని ఈ సందర్భంగా వివరించారు. 3-6 ఏళ్ల పిల్లలకు అంగన్‌వాడీలో తాజా, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. గర్భవతులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోకపోతే ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
శనగపాడులో పోషణ మాసం ఘనంగా నిర్వహణ


