హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవార్డ్స్ గడువు పొడిగింపు: DEO

NRPT: ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు DEO గోవిందరాజు తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు దీన్ని గమనించాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు నామినేషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు.