RR: జిల్లాలోని నందిగామ మండలం చేగూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మంకాల శ్రీశైలం విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ఉచిత యూనిఫామ్‌లు.. విద్యార్థుల్లో ఆనందం


