SRD: సదాశివపేట శ్రీ కృష్ణానగర్ కాలనీలో శ్రీ వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరినీ ఆకర్షిస్తోంది. చెరుకు పొలంలో మట్టి వినాయకుడు వెలిసినట్లుగా వినూత్నంగా తీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఏటా భిన్నమైన రీతిలో మండపాలు ఏర్పాటు చేస్తూ ఈ యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మండపం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ
చెరుకు తోట థీమ్‌లో వినాయకుడు


