RR: షాద్‌నగర్‌లో ఈ నెల 27న తొలిసారిగా గణేశ్ ఉత్సవ చెస్ ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించనున్నారు. మల్లికార్జున కాలనీలోని పతంజలి యోగా మందిర్‌లో అండర్-8 నుంచి అండర్-16 వరకు ఐదు విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ నెల 26 సాయంత్రం 4 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
షాద్‌నగర్‌లో తొలిసారి చెస్ ఛాంపియన్‌షిప్


