PDPL: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగల కూరగాయల పంటలను రైతులు ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు. పెద్దపల్లి మండలంలోని కూరగాయల సాగు క్షేత్రాలను ఆయన పరిశీలించి, ఆధునిక సాగు పద్ధతులు, ఉద్యాన శాఖ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
కూరగాయల సాగుతో అధిక దిగుబడులు


