WNP: అమరచింత DMR ఆసుపత్రిని బుధవారం DMHO డాక్టర్ భాస్కర్ నాయక్ పరిశీలించారు. ఆసుపత్రిని PHCగా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో 24 గంటల వైద్య సేవలు అందించాలని CPM నాయకులు కోరారు.7 మంది వైద్యులను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేయగా, త్వరలోనే వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని DMHO హామీ ఇచ్చారు.సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
అమరచింత PHCని సందర్శించిన DMHO


