హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ కేసుల గురించి బగ్గుమన్న మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసుల గురించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర నీది అని ఆయన పేర్కొన్నారు.