HYD: 22A నిషేధిత భూముల అంశంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. 22A నిబంధనల ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారనడం అవాస్తవమని స్పష్టం చేశారు. నిషేధిత భూములపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. భూముల వివరాలపై ప్రజలకు స్పష్టత కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
22A భూములపై కూనంనేని క్లారిటీ


