SRD: గుమ్మడిదల మండలంలోని అన్నారం సర్వీస్‌మెన్ కాలనీ ప్రాథమిక పాఠశాలను బొంతపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం ఏవీఎస్‌ఎన్ ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన హెచ్ఎంను హెచ్ఎం మహమ్మద్ అబ్దుల్లా సన్మానించారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ


