KRNL: ప్రతి రైతుకు నెలకు కనీసం రూ.18 వేల ఆదాయం వచ్చేలా ఆర్‌ఎస్‌కే వారీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం పీఎండీఎస్, మిరప, ఉల్లి, మిశ్రమ, అంతర పంటలు, పశుగ్రాస సాగును విస్తరించడంతో పాటు ప్రతి రైతు పొలంలో 10–20 సెంట్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. పంట బీమా ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఆదాయం పెంచేలా కార్యచరణ: కలెక్టర్


