NZB: భీంగల్ మండలం జాగిర్యాలికి చెందిన 100 మంది మైనారిటీలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మానాల మోహన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ప్రజా పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఈరవత్రి అనిల్ కోరారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరీకలు..!


