హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మానేరు నది కరకట్ట పనులను పూర్తి చేయాలి'

SRCL: సిరిసిల్ల మానేరు నది కరకట్ట పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి 3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనులను ఆమె బుధవారం నీటి పారుదల, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, పాల్గొన్నారు.